మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Mahanyasam 15. Uttara Narayanam ఉత్తరనారాయణమ్

(తై.ఆ.౩-౧౩-౪౦)

అ॒ద్భ్యః సమ్భూ॑తః పృథి॒వ్యై రసా”చ్చ | వి॒శ్వక॑ర్మణ॒: సమ॑వర్త॒తాధి॑ | తస్య॒ త్వష్టా॑ వి॒దధ॑ద్రూ॒పమే॑తి | తత్పురు॑షస్య॒ విశ్వ॒మాజా॑న॒మగ్రే” | వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్త”మ్ | ఆ॒ది॒త్యవ॑ర్ణ॒o తమ॑స॒: పర॑స్తాత్ | తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి | నాన్యః పన్థా॑ విద్య॒తేఽయ॑నాయ | ప్ర॒జాప॑తిశ్చరతి॒ గర్భే॑ అ॒న్తః | అ॒జాయ॑మానో బహు॒ధా విజా॑యతే || 1 ||

// అద్భ్యః, సమ్భూతః, పృథివ్యై, రసాత్, చ, విశ్వకర్మణః, సమవర్తత, అధి, తస్య, త్వష్టా, విదధత్, రూపం, ఏతి, తత్, పురుషస్య, విశ్వం, ఆజానం, అగ్రే, వేద, అహం, ఏతం, పురుషం, మహాన్తం, ఆదిత్య-వర్ణం, తమసః, పరః, తాత్, తం, ఏవం, విద్వాన్, అమృతః, ఇహ, భవతి, న, అన్యః, పన్థాః, విద్యతే, అయనాయ, ప్రజాపతిః, చరతి, గర్భే, అన్తః, అజాయమానః, బహుధా, విజాయతే //

తస్య॒ ధీరా॒: పరి॑జానన్తి॒ యోని”మ్ | మరీ॑చీనాం ప॒దమి॑చ్ఛన్తి వే॒ధస॑: | యో దే॒వేభ్య॒ ఆత॑పతి | యో దే॒వానా”o పు॒రోహి॑తః | పూర్వో॒ యో దే॒వేభ్యో॑ జా॒తః | నమో॑ రు॒చాయ॒ బ్రాహ్మ॑యే | రుచ॑o బ్రా॒హ్మం జ॒నయ॑న్తః | దే॒వా అగ్రే॒ తద॑బ్రువన్ | యస్త్వై॒వం బ్రా”హ్మ॒ణో వి॒ద్యాత్ | తస్య॑ దే॒వా అస॒న్వశే” || 6 ||

// తస్య, ధీరాః, పరి-జానన్తి, యోనిం, మరీచీనాం, పదం, ఇచ్ఛన్తి, వేధసః, యః, దేవేభ్యః, ఆతపతి, యః, దేవానాం, పురోహితః, పూర్వః, యః, దేవేభ్యః, జాతః, నమః, రుచాయ, బ్రాహ్మయే, రుచం, బ్రాహ్మం, జనయన్తః, దేవాః, అగ్రే, తత్, అబ్రువన్, యః, తు, ఏవం, బ్రాహ్మణః, విద్యాత్, తస్య, దేవాః, అసన్, వశే //

హ్రీశ్చ॑ తే ల॒క్ష్మీశ్చ॒ పత్న్యౌ” | అ॒హో॒రా॒త్రే పా॒ర్శ్వే | నక్ష॑త్రాణి రూ॒పమ్ | అ॒శ్వినౌ॒ వ్యాత్త”మ్ | ఇ॒ష్టం మ॑నిషాణ | అ॒ముం మ॑నిషాణ | సర్వ॑o మనిషాణ || 10 ||

// హ్రీః, చ, తే, లక్ష్మీః, చ, పత్న్యౌ, అహః-రాత్రే, పార్శ్వే, నక్షత్రాణి, రూపం, అశ్వినౌ, వ్యాత్తం, ఇష్టం, మనిషాణ, అముం, మనిషాణ, సర్వం, మనిషాణ //

ఓం నమో భగవతే॑ రుద్రా॒య |

ఉత్తరనారాయణగ్ం శిఖాయై వషట్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.